TS New Districts, Mandals & Revenue Divisions Updated Final Notification 2016- Complete Details on Telangana Districts Reorganisation 2016.

TS New Districts, Mandals & Revenue Divisions Updated Final Notification 2016- Complete Details on Telangana Districts Reorganisation 2016.
TS New Districts, Mandals & Revenue Divisions Updated List for Final Notification 2016- Complete Details on Telangana Districts Reorganisation 2016 , Telangana New Districts, TS New Districts, Mandals & Revenue Divisions Updated Final List 2016. Mandals & Revenue Divisions List 2016 Updated Official Details. Telangana New Districts list 2016 state government provided official List of New Districts in Telangana state. Telangana New Dists List PDF New updated file available here, Inauguration Responsibilties, opening of new districts, telangana new districts starting,date of new districts inauguration or opening, number of new districts, new revenue divisions, new mandalas. TS government has decided to form new 21 districts for the development of the state. Telangana New Districts List Updated 2016 New Districts in Telangana list online official Pdf, Telangana State New Districts as per sources information . TS New Dists information PDF Online,New updated list How Many Districts in Telangana official, Telangana Districts 21 names list, Telangana Districts List Check new map, mandals list revenue division map in Telangana state.

Telangana Districts Reorganisation 2016:

Government of Telangana has taken up the task of Districts reorganization of the existing districts excluding Hyderabad, for better administration and development of the areas comprised therein and for matters connected therewith as per the Telangana Districts Formation Act, 1974 and Telangana District Formation Rules, 2016 Under Section 3 of the said Act the Government may by notification from time to time, for the purposes of Revenue administration, divide the state in such districts, divisions and Mandals and each district shall consist of such Revenue divisions and each Revenue Division shall consist of such Mandals and each Mandal shall consist of such villages and the Government may by notification from time to time specify in this behalf. Under Section 3 of the said Act the Government may by notification from time to time, for the purposes of Revenue administration, divide the state in such districts, divisions and Mandals and each district shall consist of such Revenue divisions and each Revenue Division shall consist of such Mandals and each Mandal shall consist of such villages and the Government may by notification from time to time specify in this behalf Further as per Sec 3 (2),Rule4, Rule 4 (2).

Telangana New Districts list 2016 Details:
List of Existing Districts in Telangana:
1.Hyderabad, 2.RangaReddy, 3.Karimnagar, 4.Warangal, 5.Khammam, 6.Nalgonda, 7.Adilabad, 8.Medak, 9.Mahabubnagar and 10.Nizamabad.


List of Telangana New districts.
1. Acharya Jayashankar, 2. Asifabad,  3. Gadwal , 4. Jagtial, 5. Jangaon ,6.Kamareddy,
7. Komaram Bheem,8. Kothagudem, 9. Mahabubabad, 10. Malkajgiri, 11. Nagarkurnool
12. Nirmal,13. Peddapally, 14. Sangareddy,15. Shamshabad, 16. Siddipet, 17. Sircilla
18. Suryapet, 19. Wanaparthy, 20. Hanamkonda and 21. Yadadri.

31 జిల్లాలు ఖరారు- తుది నోటిఫికేషన్‌
Telangana State new District New Mandals list & Revenue Divisions New Districts Names Complete Detials:
👉కొత్తగా 21 జిల్లాలు, 25 డివిజన్లు, 125 మండలాలు
👉ఖరారు చేసిన ముఖ్యమంత్రి.. దసరా రోజునే నోటిఫికేషన్
👉కొత్త జిల్లాల ప్రారంభ బాధ్యతలూ మంత్రులకు అప్పగింత
👉ప్రభుత్వ ఉద్యోగులకు దసర సెలవు రద్దు.
  👉రాష్ట్రంలో జిల్లాల పునర్వ్య వస్థీకరణ కొలిక్కి వచ్చింది.  
 ఈ మేరకు తుది నోటిఫికేషన్ రూపకల్పన కూడా దాదాపుగా పూర్తయింది.                                                           
Districts: 
Revenue Divisions
Mandals
Existing New Total Existing New Total Existing New Total
10
21
31
43
25
68
459
125


584


                                         
👉 వివిద జిల్లాల పరిధిలోని మండలాలు:
31 జిల్లాల తెలంగాణ రాష్ట్రం: సమగ్ర స్వరూపమిదే
తెలంగాణలోని 31 జిల్లాల విశేషాలు ఇలా ఉన్నాయి.


👉1.హైదరాబాద్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 39,43,323, విస్తీర్ణం 217 చ.కి.మీ
మండలాలు: అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, బండ్లగూడ, చార్మినార్,  గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, షేక్‌పేట, తిరుమలగిరి, మారేడ్‌పల్లి


👉2.రంగారెడ్డి
జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు ఉన్నాయి 
జిల్లా జనాభా 25,51,731, విస్తీర్ణం 5006 చ.కి.మీ 
మండలాలు: కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, సరూర్‌నగర్, ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, మాడ్గుల, శంషాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, షాద్‌నగర్, ఫరూక్‌నగర్, కొత్తూరు, కేశంపేట్, కందుర్గ్, చౌదరి గూడెం, నందిగామ


👉3.మల్కాజ్‌గిరి(మేడ్చెల్) 
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి 
జిల్లా జనాభా 25,42,203, విస్తీర్ణం 1039 చ.కి.మీ 
మండలాలు: మల్కాజిగిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, నిజాంపేట్, బాలానగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, కీసర, ఘట్‌కేసర్, మేడిపల్లి, శామీర్‌పేట, కాప్రా, మేడ్చల్


👉4.వికారాబాద్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి 
జిల్లా జనాభా 8,81,250, విస్తీర్ణం 3386 చ.కి.మీ 
మండలాలు: మర్లపల్లె, మోమిన్‌పేట, వికారాబాద్, ధరూరు, బంట్వారం, కోటేపల్లి, నవాబ్‌పేట, దోమ, కుల్కచర్ల, పరిగి, పొద్దూరు, పెద్దేముల్, తాండూరు, బషీరాబాద్, యేలాల, కొడంగల్, బొమ్మరాస్‌పేట, దౌల్తాబాద్


👉5.ఆదిలాబాద్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి.


జిల్లా జనాభా 7,21,433, విస్తీర్ణం 4123 చ.కి.మీ
మండలాలు: ఆదిలాబాద్ (అర్బన్), ఆదిలాబాద్ (రూరల్), మావల, బేల, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బోథ్, జైనథ్, తాంసి, భీంపూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు


👉6.మంచిర్యాల
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి.
జిల్లా జనాభా 7,07,050, విస్తీర్ణం 3943 చ.కి.మీ
మండలాలు: చెన్నూర్, జైపూర్, భీమారం, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, మందమర్రి, దండేపల్లి, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తాండూర్, భీమిని, కన్నేపల్లి


👉7.నిర్మల్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి.
జిల్లా జనాభా 7,30,286, విస్తీర్ణం 3845 చ.కి.మీ
మండలాలు: నిర్మల్ (రూరల్), నిర్మల్ (అర్బన్), సోన్, పెంబి, దిలావర్‌పూర్, నర్సాపూర్ జి, కడెం పెద్దూర్, దస్తురాబాద్, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్, కుభీర్, కుంటాల, భైంసా, ముధోల్, బాసర, లోకేశ్వరం, తానూర్


👉8.కొమరంభీం
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి.
జిల్లా జనాభా 5,92,831, విస్తీర్ణం 4878 చ.కి.మీ
మండలాలు: సిర్పూర్ (యూ), లింగాపూర్, జైనూర్, తిర్యాణి, అసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, పెంచికల్‌పేట, బెజ్జూర్, కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, సిర్పూర్(టీ)


👉9.కరీంనగర్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 9,86,204, విస్తీర్ణం 2379 చ.కి.మీ
మండలాలు: కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ (రూరల్), మానకొండూరు, తిమ్మాపూర్, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, గన్నేరువరం, వీణవంక, వీ సైదాపూర్, శంకరపట్నం, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందుకుంట


👉10.జగిత్యాల
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 9,83,414, విస్తీర్ణం 3043 చ.కి.మీ
మండలాలు: జగిత్యాల, జగిత్యాల (రూరల్), రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూరు, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్


👉11.పెద్దపెల్లి
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,95,332, విస్తీర్ణం 2236 చ.కి.మీ
మండలాలు: పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి-సెంటనరీకాలనీ, మంథని, ముత్తారం


👉12.రాజన్న సిరిసిల్ల
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 13 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 5,43,694, విస్తీర్ణం 2019 చ.కి.మీ
మండలాలు: సిరిసిల్ల, సిరిసిల్ల (రూరల్), గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, వేములవాడ, వేములవాడ (రూరల్), చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయిన్‌పల్లి, ఇల్లంతకుంట


👉13.నిజామాబాద్
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 27 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 15,77,108, విస్తీర్ణం 4261 చ.కి.మీ
మండలాలు: నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నిజామాబాద్ (రూరల్), ముగ్పల్, డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొండ, నవీపేట, ఆర్మూర్, బాల్కొండ, మెండోర, కమ్మర్‌పల్లి, ముప్కల్, వేల్పూర్, మోర్తాడ్, భీంగల్, మాక్లూర్, నందిపేట, ఎర్గట్ల బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, రుద్రూరు


👉14.కామారెడ్డి
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 9,74,227, విస్తీర్ణం 3663 చ.కి.మీ
మండలాలు: కామారెడ్డి, భిక్నూరు, రాజంపేట, *_దోమకొండ(పుట్ట)_*, బీబీపేట, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడపాగల్, నసరుల్లాబాద్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి


👉15.వరంగల్ అర్బన్
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 12 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 11,35,707, విస్తీర్ణం 1305 చ.కి.మీ
మండలాలు: వరంగల్, ఖిలా వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ఇల్లంతకుంట


👉16.వరంగల్ రూరల్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,16,457, విస్తీర్ణం 2175 చ.కి.మీ
మండలాలు: రాయపర్తి, వర్ధన్నపేట, పరకాల, ఆత్మకూర్, శాయంపేట, గీసుగొండ, సంగెం, పర్వతగిరి, దామెర, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ


👉17.జయశంకర్ భూపాలపల్లి
జిల్లా జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,05,054, విస్తీర్ణం 6175 చ.కి.మీ
మండలాలు: భూపాలపల్లి, ఘన్‌పూర్, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, పలిమెల, టేకుమట్ల, మల్హర్, కాటారం, మహదేవ్‌పూర్, మహాముత్తారం, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు


👉18.జనగాం
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 5,82,457, విస్తీర్ణం 2188 చ.కి.మీ
మండలాలు: జనగాం, లింగాల ఘన్‌పూర్, బచ్చన్నపేట, దేవరుప్పల, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, గుండాల, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల


👉19.మహబూబాబాద్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,70,170, విస్తీర్ణం 2877 చ.కి.మీ
మండలాలు: మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, చిన్నగూడూరు, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట


👉20.ఖమ్మం
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు , 21 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 13,89,566, విస్తీర్ణం 4360 చ.కి.మీ
మండలాలు: ఖమ్మం (అర్బన్), ఖమ్మం (రూరల్), తిరుమలాయపాలెం, వైర, కూసుమంచి, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, కొణిజర్ల, సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు


👉21.భద్రాద్రి
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 11,02,094, విస్తీర్ణం 8062 చ.కి.మీ
మండలాలు: కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, చంద్రుగొండ, అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, అల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూర్‌పాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం


👉22.మెదక్
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 19 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,67,428, విస్తీర్ణం 2723 చ.కి.మీ
మండలాలు: మెదక్, హవేలీ ఘన్‌పూర్, పాపన్నపేట, శంకరంపేట (రూరల్), శంకరంపేట (ఏ), టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, వెల్దుర్తి, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి. నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, కుల్చారం, చిల్పచేడ్


👉23.సంగారెడ్డి
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 26 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 15,23,758, విస్తీర్ణం 4441 చ.కి.మీ
మండలాలు: సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల, పుల్కల్, ఆందోల్, వట్‌పల్లి, మునిపల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుదంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహిర్, రాయికోడ్. నారాయణ్‌ఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూరు, నాగల్‌గిద్ద


👉24.సిద్ధిపేట
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 10,02,671, విస్తీర్ణం 3432 చ.కి.మీ
మండలాలు: సిద్దిపేట (అర్బన్), సిద్దిపేట (రూరల్), నంగునూరు, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, మిర్‌దొడ్డి, దుబ్బాక, చేర్యాల, కొమురవెల్లి, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోలు, హుస్నాబాద్ (అర్బన్), హుస్నాబాద్ (రూరల్) (అక్కన్నపేట్), కోహెడ, బెజ్జంకి, మద్దూర్


👉25.మహబూబ్‌నగర్
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 26 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 12,90,467, విస్తీర్ణం 4037 చ.కి.మీ
మండలాలు: మూసాపేట్, భూత్పూర్, హన్వాడ, కోయికొండ, మహబూబ్‌నగర్ (అర్బన్), మహబూబ్‌నగర్ (రూరల్), నవాబ్‌పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్ బీ, గండీడ్, దేవరకద్ర, మిడ్జిల్, చిన్న చింతకుంట, అద్దకల్ ,నారాయణ్‌పేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నర్వ, మంగనూర్, క్రిష్ణ, మక్తల్


👉26.వనపర్తి
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,70,334, విస్తీర్ణం 3055 చ.కి.మీ
మండలాలు: వనపర్తి, గోపాలపేట, పెద్దమందడి, ఘన్‌పూర్, కొత్తకోట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, ఆత్మకూరు, రేవళ్లి, చిన్నంబావి, అమరచింత, మదనాపూర్, శ్రీరంగాపూర్.


👉27.నాగర్‌కర్నూల్
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 8,60,613, విస్తీర్ణం 6924 చ.కి.మీ
మండలాలు: బిజినేపల్లి, నాగర్‌కర్నూలు, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట, తాండూరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూర్, చారకొండ, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, 
ఉప్పునూతుల.


👉28.జోగులాంబ గద్వాల
జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్లు, 12 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 6,64,971, విస్తీర్ణం 2928 చ.కి.మీ
మండలాలు: గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటిదొడ్డి, ఐజ, ఇటిక్యాల, మనోపాడ్, వడ్డేపల్లి, రాజోలి, అలంపూర్, ఉండవల్లి


👉29.నల్లగొండ
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 31 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 16,31,399, విస్తీర్ణం 6863 చ.కి.మీ
మండలాలు: చండూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, మునుగోడు, నక్రేకల్, నల్లగొండ, నార్కెట్‌పల్లి, తిప్పర్తి, కేతేపల్లి, శాలిగౌరారం, దామరచెర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల (హాలియా), నిడమానూరు, పెద్దవూర, త్రిపురారం, మాడుగులపల్లి, తిరుమలగిరి సాగర్, అడవిదేవులపల్లి, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంపోడ్, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పీఏ పల్లి, నేరేడుగొమ్ము


👉30.సూర్యపేట
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 10,99,560, విస్తీర్ణం 3374 చ.కి.మీ
మండలాలు: ఆత్మకూర్, చివ్వెంల, జేజే గూడం, నూతన్‌కల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిల్కూరు, హుజూర్‌నగర్, కోదాడ, మట్టంపల్లి, మేళ్లచెరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం


👉31.యాదాద్రి
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి
జిల్లా జనాభా 7,26,465, విస్తీర్ణం 3092 చ.కి.మీ
మండలాలు: ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, ఆత్మకూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, బీ పోచంపల్లి,  రామన్నపేట, వెలిగోడు, చౌటుప్పల్, నారాయణపూర్.

The new districts will come into existence from Dussehra.


#TS Districts Reorganisation 2016:


(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

#TS New Districts Portal: www.newdistrictsformation.telangana.gov.in
#TS New Districts Formation -District wise Notifications