10/28/18

TSPSC Group II Final Keys Released - Revised Final Answer Keys as per Court Orders

TSPSC Group II Final Key as per Court Orders on Sunday 28.10.2018
GROUP-II SERVICES, NOTIFICATION NO.20/2015 & 17/2016  TSPSC has conducted Written Examination for the above notification on 11/11/2016 & 13/11/2016 and hosted Preliminary keys on Commission’s website on 02/12/2016 and invited objections from 05/12/2016 to 14/12/2016. The Final Keys were hosted on Commission’s website on 11/01/2017. Some candidates challenged these keys and Commission considered their objections and revised the keys. The Revised Final Keys will be available on 28-10-2018Sunday as per court Order


TSPSC గ్రూప్-2 ఫైనల్ కీ విడుదల
  హైదరాబాద్: గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌పై హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేయడం కోసం టీఎస్‌పీఎస్సీ 25న సమావేశమైంది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుకు లోబడి రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీంతో గ్రూప్ 2 ఫైనల్ కీని హైకోర్టు తీర్పు ప్రకారం ప్రిపేర్ చేయడం జరుగుతుందని కమిషన్ తెలిపింది.

ఇదివరకు టీఎస్‌పీఎస్సీ నాలుగు పేపర్లలోని 600 ప్రశ్నల్లో 17 ప్రశ్నలను తీసేసింది. వాటితో పాటు మరో 2 ప్రశ్నలను కూడా తొలగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక ప్రశ్నకు సమాధానాన్ని మార్చాలని తెలిపింది. తీసేసిన ప్రశ్నలకు సమాధానం పెట్టిన అభ్యర్థులకు మాత్రమే మార్కులు కలపాలని హైకోర్టు తెలిపింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఫైనల్ కీ తయారు చేయడం జరుగుతుందని.. ఫైనల్ కీ అక్టోబర్ 28న కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. దాని ప్రకారమే స్కోర్స్ ప్రిపేర్ చేస్తామని కమిషన్ ప్రకటించింది. మరిన్ని వివరాలకు tspsc వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

Important Dates 
Satrts of Online Application 02.09.2016
End of Online Application 23.09.2016
Date Examination 12.11.2016

READ |  TSPSC గ్రూప్-2 నియామకాలకు లైన్ క్లియర్ - Revised Selected Candidates List for Interview   

Group II Posts Vacancy Details:
Deputy Tahsildars DTOs 259
Asst Commercial Tax Officers ACTOs 156
Muncipal Commissionors 19
Excise Sub Inspectors 284
Asst Section Officers ASOs 90
PR Extension Officers 67
Asst Registrars 62
Asst Development Officers 20
Gr I Excutive Officers 11
Asst Labour Officers 3
Asst Section Officers Finance 28
Asst Section Officers law Dept 10


TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION: HYDERABAD.
GROUP-II SERVICES, VIDE COMMISSION’S NOTIFICATION NO. 20/2015 &17/2016  Date:27/10/2018
The Final Keys of GROUP-II Services are prepared based on the orders passed by the Hon’ble High Court in para 100 i.e Conclusions (in the points 4 to 7) of the Judgment on W.P.No. 18834/2017, dt:12/10/2018. Whereby 19 questions are deleted from 600 questions in four papers and key is changed for 1 question. Further Hon’ble High Court has ordered that marks be added for deleted questions only to those candidates who attempted the particular questions. These keys which are prepared as per the High Court orders will be available on Commission’s website from 28/10/2018. The further process i.e preparation scores will be done based on these keys. For further details please visit www.tspsc.gov.in



TSPSC Group II Final Key as per Court Orders on Sunday 28.10.2018



Get TSPSC Group II Exam Final Keys
PAPER-I - PAPER CODE 201 - FINAL KEY  

Related Posts

0 comments:

Post a Comment

Andhra Pradesh Latest Updates

AP DSC TET Cum TRT

More

JOBS Latest Info

More
Top