1/9/19

Prefix Suffix Clarification for Terminal Holidays Dussera, Sankranthi Vacations

Prefix Suffix Clarification for Vacations / Terminal Holidays :  AP Telangana Schools Dussera Sankranthi Vacation/ Terminal Holidays to Teachers Prefix Sufix applicable conditions clarifications Clarification. Terminal Holidays Prefix/ Sufix Clarifications. If Sankranthi/ Dasara Vacations/ Terminal Holidays do not Exceed 14 Days, then Prefix Sufix not applicable . i.e Teachers should attend to school on closing day and opening days. Otherwise all the holidays will be sanctioned as other than CL ( HPL, EL).



Note: Prefix and Suffix not  applicable when terminal Holidays more than 10 - less than 15 i.e., Teachers should attend the schools on the closing day and the opening day otherwise all the holidays including absent day are considered as other than C.L


Now (11-01-2019 to 17-01-02019)  holidays are only 7 therefore teachers can avail CL on Closing Day or Opening Day



సంక్రాంతి/దసరా సెలవులు 14 రోజులు మించకుండా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాలకు హాజరు అవ్వాలి. హాజరు కానిచో సెలవు దినములు అన్ని సాధారణ సెలవు కాకుండా ( HPL, EL ) మంజూరు చేయబడతాయి. కావునా ఇప్పుడు వస్తున్న సంక్రాంతి సెలవులు 7 రోజులు కాబట్టీ సెలవుఅలకు ముందు రోజు సెలవుల తరువాత ప్రారంభ రోజు కచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి. లేనిచో 7 సెలవు రోజులు, మీరు సెలవు పెట్టిన రోజు కలుపుకుని CL కాని  other than CL (  HPL/EL ) సెలవులు మంజూరు చేస్తారు. ఒకవేళా సెలవులు 14 రోజులకు మించి ఉంటే ( Considered as Vacations ) , సెలవులకు ముందు రోజు గాని, సెలవుల తరువాత రోజు గాని సెలవు పెడితే ఆ ఒక్కరోజును మాత్రం other than CL ( EL only ) గా Sanction చేస్తారు.


సంక్రాంతి సెలవులకు ప్రిఫక్స్-సఫిక్స్ వర్తిస్తాయా??

 తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలకు తేది:11.01.2019 నుండి 17.01.2019 వరకు 7  రోజులు సెలవులను 2018-19 అకడమిక్ క్యాలెండర్ లో పొందుపరచినది.

  ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు టూర్ ప్లాన్,ఇతర అవసరాల నిమిత్తం సెలవుల చివరి పనిదినం (10.01.2019),రిఓపెనింగ్ డే (18.01.2019) సెలవు పెట్టుకోవచ్చునా అనే సంశయంతో కాల్ చేస్తున్నారు.ఈ అంశం పై కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.

 Rc.No.10324/E4-2/69 తేది:07.11.1969  ప్రకారం సంక్రాంతి సెలవులు 10 రోజుల లోపు ఇచ్చినప్పుడు పాఠశాల చివరి పనిదినం (10.01.2019), పాఠశాల రిఓపెనింగ్ రోజున (18.01.2019) రోజున సాధారణ సెలవు(CL,CCl) పెట్టుకొనేందుకు అవకాశం ఉన్నది.



tags: Prefix Suffix Clarification for Vacations / Terminal Holidays AP Telangana Schools Dasara Sankranthi Vacation/ Terminal Holidays to Teachers Prefix Sufix applicable conditions clarifications Clarification prefix suffix clarification for dassehra  sankranthi terminal holidays copy download Terminal Holidays Prefix/ Sufix Clarifications

Related Posts

0 comments:

Post a Comment

Andhra Pradesh Latest Updates

AP DSC TET Cum TRT

More

JOBS Latest Info

More
Top