TS SSC/10th Results 2022 Download Mobile App How to Check by Headmaster Login and Submit Objections Online
How to Check TS SSC Results 2022 School Headmaster Login Submit Objections Download Mobile App
The Telangana Board of Secondary Education had conducted the Secondary School Certificate (SSC) Examination (TS 10th exam) for the academic year 2021-22 from May 23, 2022 . The Board will declared the Telangana Board SSC Result 2022 on the official website (bse.telangana.gov.in) of the Telangana Board and students can also check their TS Class 10 results 2022 on examresults.net.
పదవ తరగతి ఫలితాలు
TS SSC / 10 వ తరగతి ఫలితాల 2022 మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్, స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్ ద్వారా ఫలితాలు తనిఖీ చేయు విధానం మరియు అభ్యంతరాలు ఆన్లైన్ లో సమర్పించే విధానం.
హెడ్మాస్టర్ లు school login ద్వారా. కూడా మొత్తం స్కూల్ విద్యార్థుల ఫలితాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్
ఫలితాలపై ఫిర్యాదుల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక యాప్ TSSSCBOARD అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వెబ్సైట్లో ప్రత్యేకంగా స్కూల్ లాగిన్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా పాఠశాల విద్యార్థుల ఫలితాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
యాప్ పొందాలంటే…
యాప్‌ను వెబ్సైట్ ద్వారా గానీ, ప్లేస్టోర్‌లో గానీ ‘టీఎస్ఎస్ఎస్సీబోర్డ్ యాప్’ అని టైప్‌చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక హాల్‌టికెట్ నంబరు, పుట్టినతేదీ నమోదు చేసి లాగిన్ కావాలి
స్కూల్ లాగిన్ ద్వారా రిజల్ట్ చూడటానికి. ముందుగా. www bsetelangana.gov.in website లోకి వెళ్లి
స్కూల్ wise లాగిన్ సెలెక్ట్ చేసుకోవాలి
User id : ssc code
Passward : ssc code
Enter చేసి open చెయ్యగానే. మొత్తం విద్యార్థుల లిస్ట్ కనిపిస్తుంది
పైన results tab క్లిక్ చేసి. Results. ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
లాగిన్ అయ్యాక విద్యార్థి పేరు, పాఠశాల వివరాలు, హాల్‌టికెట్ నంబరు కనిపిస్తుంది. ఫిర్యాదు నమోదు చేసేందుకు మొబైల్‌నెంబరు, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి.
ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు రకాన్ని ఎంచుకుని, ఫిర్యాదును నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
ఫిర్యాదు బోర్డుకు అందిన వెంటనే మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీకి సమాచారం వస్తుంది. ఫిర్యాదు ఒకేసారి చేయడానికి అవకాశముంటుంది.
https://www.bse.telangana.gov.in/
విద్యార్థులు కూడా వ్యక్తిగతంగా వారి యొక్క hallticket no. ద్వారా చూసుకోవచ్చు
How to Check SSC Results @HM Login
Telangana Board of SSC is also releasing 10th Class Results School wise at Headmaster Login in the Website
Step1: Visit https://www.bse.telangana.gov.in/
Step 2:Click on SSC School Wise Login Results
Step 3:Give School SSC code as username and Password
Step 4:Headmasters can Download Complete Results of Students
Step 5 :If any mistakes can submit Objections through Android App which is officially released by TS Board of SSC
How to Submit Objections through Android App
Step 1. Download Android App from Google Play Store
Step 2: After Installing Android App Enter Hall Ticket Number and Date of Birth
Step 3: After Login into your Account Give School Name, Roll Number and Candidates, Mobile Number and email ID ( Optional ) and Select type of Problem .
Step 4: Give Description about your Problem and Click on Submit
TS SSC Results Android App download