Telangana TS ZPTC, MPTC Election Results 2019 Partywise, Constituency wise, Candidates Votes Details

Telangana TS ZPTC, MPTC Election Official Results 2019 by state Election Commission : Telangana MPTC, ZPTC Elections results for ZPTCs MPTCs and MPPs Telangana District wise ZPTCs MPTCs and MPPs Results, : ORDINARY ELECTIONS TO MPTC/ZPTC, 2019 ZPTC .. MPTC Election results Releasing – Counting June4,2019 . Telangana state ZPTC, MPTC elections 2019 Results released by the state Election Commission ELECTION COMMISSION OF Telangana GENERAL ELECTION TO MPTC, ZPTC TRENDS & RESULT 2019 https://tsec.gov.in/dashboardresults.se . TS State Election commission website, Know the consistency wise and party wise Results , Votes Details. Click links below for Partywise Constituency wise – All Candidates Constituency wise Trends. Telangana state MPTC, ZPTC elections results in 2019. Click on the link below for details on how many votes to the candidate who are contesting, by party, by constituency, the details of the votes, the details of the winners, the majority of the winners, the winner in the constituency and the majority of the candidate, votes details, official annuncements here.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Telangana Election commission successfully completed the elections for MPTC and ZPTC  from January 22. Elections will be held in three phases next month. Counting of votes will be held on May 27 after the Lok Sabha poll results. The first phase of elections  held on May 6 and the second phase on May 10, the third phase of elections held on May 14. Now on 4th June 2019 Counting Process started and Results for MPP and ZPTC elections in Adilabad Asifabad / Khumram Bhim Bhadradri Kottagudem Hyderabad Jagityala Janagama (Janagaon) Jayashankar Bhupalapalli Jogulamba Gadwal Kamareddy Karimnagar Khammam Mahabubabad Mancherial Medak Medchal Mehabubnagar Nagarkurnool Nalgonda Nirmal Nizamabad Peddapalli Rangareddy Sangareddy Siddipet Sircilla/ Rajanna Sirsilla Suryapet Vikarabad Wanaparthi Warangal rural Warangal urban Yadadri Bhongir districts have been finalised and District wise  ZPTCs MPTCs results trends are announcing by TS Election Commission . 

 


(adsbygoogle = window.adsbygoogle || []).push({});



TS ZPTC, MPTC Election Results Updates…Constituency wise-All Candidates Results
 తెలంగాణ రాష్ట్ర MPTC/ZPTC ఎన్నికలు 2019 ఫలితాలు. ఎన్నికల కమిషన్ విడుదల చేస్తున్న  ఫలితాలు- అప్డేట్స్ .


(adsbygoogle = window.adsbygoogle || []).push({});


TS జడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల 2019 ఫలితాలు పార్టీల వారీగా , నియోజకవర్గం వారీగా, అభ్యర్థులు ఓట్లు వివరాలు, విజేతల వివరాలు , మెజారిటీ వివరాలు , ఏ నియోజకవర్గంలో ఎవరు  విజేత  , సమీప ప్రత్యర్థి ఎవరు,   మెజారిటీ ఎంత,  పోటీలో ఉన్న అభ్యర్దులకు ఎన్ని ఓట్లు వంటి వివరాలు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.. 

Click here to get Telangana TS ZPTC, MPTC Election Results 2019  

How to Check TS ZPTC/ MPTC ELECTION RESULTS
Step1: Click on  the above Link i.e.,  ELECTION RESULTS
Step2: Election Year :  2019
Step3: Election Category:  Rural
Step4: Election Type: Direct
Step5: Election Post: ZPTC Member / MPTC Member

Step6: Election: ORDINARY ELECTIONS TO MPTC/ZPTC
Step7: Next Click on Get data

Step8:Then you will get election Results

https://tsec.gov.in/dashboardresults.se

 పై లింక్ ని క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లెక్కింపు చేపడుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు… జిల్లాల వారీగా, మండలం వారీగా, ఎంపీటీసీ స్థానం వారీగా ఎన్నికల ఫలితాలను అధికారికంగా చూడవచ్చు…

TS Election commission website Official results for Partywise Constituencywise-All Candidates Constituencywise Trends, Results .


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ZPTC/MPTC Results

Party wise Results

Constituency wise Trends 

Election Commission official Result sheet

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గత నెలలో మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఈ లెక్కింపు జరుగుతోంది. ఈ ఫలితాలు మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉంది. మండల అధ్యక్ష, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు నాలుగు రోజుల్లో ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో విజేతలనే అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. కాబట్టి ప్రస్తుత ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓట్ల లెక్కింపులో మొత్తం 35,529 మంది సిబ్బంది పాల్గొన్నారు. గత నెలలో 5,659 ఎంపీటీసీలు, 534 జడ్పీటీసీ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. 158 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 21,356 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత జూన్ 7న మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 8న జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక నిర్వహించేలా ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించింది. ఒక్కో ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు రెండేసి టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో అభ్యర్థి తరఫున ఇద్దరు ఏజెంట్లు లెక్కింపులో పాల్గొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సులను ఓపెన్ చేసి బయటకు తీసి వాటి మడతలు విప్పకుండానే ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా వేరు చేసి, పాతిక ఓట్ల చొప్పున కట్టలుగా కడతారు. అనంతరం ఎంపీటీసీ ఓట్ల లెక్కిస్తారు. ఇది పూర్తయిన తర్వాత జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను 8 రౌండ్లలో పూర్తిచేయాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇద్దరికి సమానంగా వచ్చినట్లయితే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఓట్లను లెక్కించేటప్పుడు వేరే స్థానాల బ్యాలెట్‌ పత్రాలు కనిపిస్తే ఏవిధంగా వ్యవహరించాలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. అక్కడి పరిస్థితిని రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరే స్థానాల బ్యాలెట్‌ పత్రాలను తెచ్చి ఓటర్లకు అందజేయడం ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల తప్పిదమే. కాబట్టి, అలాంటి బ్యాలెట్‌ పత్రాలను చెల్లని ఓట్లుగా పరిగణించడం సాధ్యంకాదు.

Telangana MPTC, ZPTC Elections Notifications, Schedule 2019 District wise Reservations for ZPTCs MPTCs and MPPs