TS Govt DEET recruiter Mobile app ( tsdeet.com ) for Unemployed youth as well as employers download to check latest jobs

TS Govt DEET recruiter Mobile app ( tsdeet.com ) for Unemployed youth as well as employers DEET recruiter Mobile app ( tsdeet.com ) for Unemployed youth (Digital Employment Exchange of Telangana) app common platform for unemployed as well as employers download to check latest jobs

DEET app for job seekers (Digital Employment Exchange of Telangana) app common platform for unemployed as well as employers.  నిరుద్యోగ యువత కోసం DEET రిక్రూటర్ మొబైల్ అప్లికేషన్ (tsdeet.com) (తెలంగాణ యొక్క డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్) అప్లికేషన్ నిరుద్యోగులకు మరియు యజమానులకు సాధారణ వేదిక. Telangana launches DEET, a one-stop shop for job seekers In a first, Telangana launches exclusive mobile app for unemployed youth . To provide job opportunities to unemployed youth, the State government on Monday launched DEET (Digital Employment Exchange of Telangana) app for smartphone users. The app will serve as a common platform for unemployed as well as employers.The DEET is a one-stop shop for registration, passing through interviews, direct chat with companies, provision for receiving notifications, and job alerts, among others. Both the job seekers and job providers can register themselves onto the platform with minimal efforts. The platform provides opportunities for skilled, semi-skilled, unskilled, job migrants and fresh entrants to access and enter employment stream.

At present, the DEET platform has more than 45,000 vacancies in various companies across the State and the country. Interested persons can either download the Android app or log on to the website ‘http://tsdeet.com‘ for registration.

Principal Secretary for Industries and IT Jayesh Ranjan, Labour Commissioner AY Naik and other officials were present during the launch of the mobile app. Speaking on the occasion, Labour and Employment Minister Ch Malla Reddy said the DEET app was a novel initiative by the Telangana government to address the issue of unemployment in the State. “There is a growing demand for quality manpower in different industries. The DEET app will make the process of employment easier for both employees and employers by connecting them on a single platform,” he said.

 

ప్రైవేటు ఉద్యోగాలు డీట్ ద్వారా…

Online Job Melas in Telangana: ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు.. ప్రతి జిల్లాలో జాబ్‌మేళా!

ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన డిజిటల్ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్(www.tsdeet.com) వెబ్‌సైట్ సహకారంతో ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో ఉపాది కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రైవేటు రంగంలో వీటిని పూర్తిస్థాయిలో భర్తీ చేసేందకు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లు కీలకపాత్ర పోషించనున్నాయి.

Online Job Melas in Telangana: ఇంతవరకు ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో ఉపాది కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రైవేటు రంగంలో వీటిని పూర్తిస్థాయిలో భర్తీ చేసేందకు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లు కీలకపాత్ర పోషించనున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఓ సంస్థ సహకారంతో డీట్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ఆ శాఖ..త్వరలో కార్పొరేట్‌ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది. ఆయా కంపెనీలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంపాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి.

నిరుద్యోగ యువత కోసం DEET మొబైల్ ఆప్  
(తెలంగాణ యొక్క డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్) అనువర్తనం నిరుద్యోగులతో పాటు యజమానులకు సాధారణ వేదిక

తెలంగాణ ఉద్యోగార్ధుల కోసం వన్ స్టాప్ షాప్ DEET ని ప్రారంభించింది, మొదటగా, తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకమైన మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి, స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సోమవారం డిఇటి (డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్‌ను విడుదల చేసింది. ఈ అనువర్తనం నిరుద్యోగులతో పాటు యజమానులకు సాధారణ వేదికగా ఉపయోగపడుతుంది.

నిరుద్యోగులు శుభవార్త.. ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుందా? ఇక నుంచి మీకు ఆ బాధలు తగ్గుతాయి. ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నించడం చాలా సులభం కానుంది. ఎందుకంటే.. నిరుద్యోగుల కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కొత్త టెక్నాలజీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్‌ యాప్, వెబ్‌పేజీ తెరిచింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధులు ఈ యాప్ లేదా వెబ్ పేజీలో వివరాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.

వివరాలు..   ప్రైవేట్ ఉద్కోగాల కోసం వెతుకుతున్న అభ్యర్ధులు తమ అర్హతలు తగ్గ ఉద్యోగాలను వెతుక్కోవడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) అనే యాప్, వెబ్‌సైట్ ప్రారంభించారు. ఈ యాప్  కోసం ప్రభుత్వం ఏటా రూ.10 లక్షలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెప్పారు.

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన విధానం..
గూగుల్‌ ప్లేస్టోర్‌లో డీట్‌ (DEET) అని సెర్చ్‌ చేస్తే డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ అనే యాప్‌ కనపడుతోంది. దాన్నీ ఇన్‌స్టాల్‌ చేసుకుని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు కనపడతాయి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారికి ప్రైవేట్ కంపెనీలే ఉద్యోగల కోసం నోటిఫికేషన్స్ పంపిస్తారు.

ఈ యాప్‌ లో జాబ్ సెర్చ్ చేయడం చాలా సింపుల్. మొదట డీట్ యాప్‌లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా ఎంప్లాయర్స్ ఎవరైనా డీట్ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్ అప్‌లోడ్ చేస్తే… ఆ ఉద్యోగాలకు మీకు తగిన అర్హతలు ఉన్నట్టైతే వెంటనే మీ మెయిల్ కు మెసేజ్ వస్తుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం DEET యాప్ ద్వారా ఈ సేవలన్నింటినీ ఉచితంగానే అందిస్తోంది.


Digital Employment Exchange of Telangana-DEET
Hyderabad: Now, getting a dream job is easier for aspiring educated youth in Telangana. The state government has launched India’s first of its kind Digital Employment Exchange of Telangana (DEET) app, run on Artificial Intelligence (AI). The app provides all job information, including that of private and state government, on single platform. The DEET app, which has the potential to change the very face of the employment industry soon in the country, will act as a network connecting the employers and the prospective job seekers.

The job providers and job seekers will have to register themselves onto the platform with minimal efforts and the platform provides the entire arena of skilled, semi-skilled, unskilled, unemployed, job migrants and fresh entrants to access the stream of employment. The employers from various industries like IT, retail, E-Commerce, consumer services, business services, advertising, telecommunications, consulting, entertainment, hospitals, manufacturing, insurance, banking and pharmaceutical sectors will offer jobs and appoint suitable workforce.

State IT and Industries Secretary Jayesh Ranjan said the DEET app is already displaying more than 40,000 vacancies from various companies across Telangana and also the country. He said it is a free application for everyone to download on Google Play store or register themselves via website ‘https://tsdeet.com’. State Labour and Employment Minister Ch Malla Reddy said the applicants will get regular job alerts in private and public sector, notification, recruitment drive and walk in interview details that happen in and around them. The app will show only those applications that are relevant to the employers once they post the requirements. This advanced screening will not only save the time but also ensure that the deserving applicant gets the job deserved in a short time.

The State government launched an exclusive app for unemployed youth in Telangana on Monday. The Digital Employment Exchange of Telangana (DEET) is a first-of-its-kind initiative in the country. The DEET platform currently has more than 40,000 vacancies from companies across the State and the country.

“DEET has the potential to change the face of the employment industry. It connects employers to job seekers on a platform powered by Artificial Intelligence,” said Labour and Employment Minister Ch Malla Reddy, after launching the app. DEET is a free application that can be downloaded on Google Play Store. Youth can also register their names on https://tsdeet.com.

“With a single app, the State government intends to solve the unemployment crisis. DEET aims to give more opportunities to job seekers while broadening the horizons of employers by giving them ample options to choose from,” an official explained. Opportunities from various industries, such as, Information Technology, retail, e-commerce, consumer services, business services, advertising, telecommunications, consulting, entertainment, hospitals, manufacturing, insurance, banking, pharmaceuticals, real estate and others are available on the app.
How DEET works

Once the applicant enrols on the app, depending on their profile, qualifications, location and other parameters, they will get relevant results that match the requirements. The applicants will be alerted about job opportunities, notifications, recruitment drives, and walk-in interviews around them

Download Procedure to Register Online at TSDEET App :

  1. First Log on to the website ‘http://tsdeet.com‘ for registration.
  2. Download Telangana DEET App from Google play store.
  3. Click on signup, and enter first name, Last name, Mail ID, Phone No, DOB, and Location.
  4. Select Gender, Male/Female.
  5. Set your own own password.
  6. Then select the State.
  7. Click on to create Account at Right side corner.
  8. Code Verification will be sent to your Registered Mobile No.
  9. After Submission of OTP, will be asked the details of Qualification.
  10. Then submit the details as per your Qualifications.

DEET App download

DEET app download for Unemployed youth  Digital Employment Exchange of Telangana

The post TS Govt DEET recruiter Mobile app ( tsdeet.com ) for Unemployed youth as well as employers download to check latest jobs first appeared on www.teachersbuzz.in

2 Comments