Chandrayaan-2 communication lost with vikram lander ISRO loses contact with Vikram lander moments before touchdown

Chandrayaan-2 communication lost with vikram lander ISRO Chandrayaan-2: Isro loses contact with Vikram lander moments before touchdown; all that happened last night
Isro lost contact with Vikram Lander of Chandrayaan-2 moments before its scheduled landing early Saturday morning.  It was an anxious moment for scientists at the Indian Space Research Organisation (Isro) and millions in India and abroad when Vikram Lander of Chandrayaan-2 lost contact with Isro’s ground control, just moments before its scheduled landing on Saturday. All hopes are not lost yet and Isro has said it is analysing data gathered so far. Tension on the faces of scientists at Isro was understandable after the control centre lost contact with Vikram. Years of hard work of hundreds of scientists had gone into the preparations of this ambitious Moon mission that would make India the fourth country to soft-land a module on Moon’s surface. In a statement, Isro said Vikram Lander was moving as per pans but just 2.1 km above Moon’s surface, it lost contact with ground control centre. “The data is being analysed,” said Isro chief K Sivan.  At present, we do not know the exact status of Vikram and how it landed on Moon. Isro has said further details will be announced once it analyses data.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అనంతరం ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్‌ నుంచి గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయని తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ల్యాండర్‌ నుంచి సంకేతాలు రాకపోవడంతో.. విజయం చేతికందేసమయంలో అదృష్టం ముఖం చాటేసిందా? అన్న ఆందోళనలో 130 కోట్ల మంది భారతీయులు మునిగిపోయారు.

 

అసలు ఏమి జరిగింది…?
అది బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్‌ ఆపరేషన్‌ కాంప్లెక్స్‌! సమయం.. శుక్రవారం అర్ధరాత్రి దాటింది. 7వ తేదీ ప్రవేశించింది. అక్కడి కంప్యూటర్ల ముందు కూర్చున్న శాస్త్రవేత్తలందరి ముఖాల్లో తీవ్ర ఉత్కంఠ!! ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ సహా శాస్త్రజ్ఞులందరూ హడావుడిగా ఉన్నారు. సమయం క్షణమొక యుగంలా మరో గంటన్నర సమయం గడిచింది. చంద్రుడికి 35 కిలోమీటర్ల దగ్గరగా, 101 కిలోమీటర్ల దూరంగా ఉండే కక్ష్యలో సంచరిస్తున్న ల్యాండర్‌ విక్రమ్‌ ఆ సమయానికి సరిగ్గా దక్షిణ ధ్రువంపై భాగానికి చేరుకుంది. అదే సమయానికి.. మరికొంత ఎగువన 96కిలోమీటర్ల దగ్గరగా, 125 కిలోమీటర్ల దూరంగా చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్‌ సైతం దక్షిణ ధ్రువం వద్దకు చేరుకుంది. అంతలో.. చంద్రగ్రహంపై సూర్యోదయం ప్రారంభమైంది. సూర్యుడి లేత కిరణాలు చంద్రుడిపై ప్రసరిస్తుండగా.. ఆ లేలేత వెలుగులో ఆర్బిటర్‌ హైరిజల్యూషన్‌ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువం ఉపరితలాన్ని పరిశీలించారు. ఎగుడు దిగుళ్లు లేని సమతుల ప్రాంతాన్ని ఎంపిక చేసి విక్రమ్‌ ల్యాండర్‌కు సంకేతాలు పంపారు. ఆ సంకేతాలు అందుకుని కిందికి విక్రమ్‌ కిందికి దిగడం ప్రారంభించింది. అందులో ఉన్న లిక్విడ్‌ థ్రస్టర్‌ ఇంజన్లు మండటం ప్రారంభించి విక్రమ్‌ వేగాన్ని నియంత్రించాయి. ల్యాండర్‌లోని లేజర్‌ అల్టిమీటర్‌, ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా యాక్టివేట్‌ అయ్యాయి. 10 నిమిషాల తర్వాత విక్రమ్‌.. చంద్రునికి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అప్పటికి విక్రమ్‌ వేగాన్ని థ్రస్టర్‌ ఇంజన్లు గంటకు 526 కిలోమీటర్లకు నియంత్రించాయి. అనంతరం మరో 38 సెకన్లకు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్‌.. చంద్రునికి 5కిలోమీటర్ల ఎత్తుకు దిగింది. 2.1 కిలోమీటర్ల ఎత్తువరకూ నిర్ణీత షెడ్యూలు ప్రకారమే వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. విక్రమ్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి.

ఏది ఏమైనా.. శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 కోసం చేసిన కృషిని అభినందించకుండా ఉండలేం. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తారని ఆశిద్దాం.

 

Prime Minister Narednra Modi, who was at Isro to watch the historic moment, told Isro scientists they should not be disheartened and India is proud of their achievements.

HOW THINGS UNFOLDED
Chandrayaan-2’s Vikram Lander was progressing on its planed trajectory and it 1.37am, Isro tweeted Vikram has started its powered descent, the first phase of which was rough braking.

When Vikaram successfully completed rough braking, scientists clapped in jubilation. At 1.49am, Isro tweeted Vikram has entered the second phase of powered descent and that rough braking has ended and fine braking started. It is in this phase that Vikram lost contact with Isro’s control centre.

Scientists led by Isro chief K Sivan went into a huddle and Prime Minister Narendra Modi, who was keenly tracking the progress, was briefed on the development. A sombre mood enveloped the Mission Operations Complex at ISRO Telemetry, Tracking and Command Network (ISTRAC).

Later, K Sivan, who was seen engaged in intense discussions with some scientists, announced that the control centre has lost communication with Vikram.

“Vikram Lander descent was as planned and normal performance was observed up to an altitude of 2.1 km. Subsequently, communication from the lander to ground stations was lost,” Isro chief K Sivan said, adding that the data is being analysed.

Till the communication was snapped, Prime Minister Narendra Modi too was seen glued to the giant monitors that were tracking Vikram’s descent.

WHAT PM MODI TOLD Isro SCIENTISTS
To boost their morale, Prime Minister Narendra Modi briefly addressed Isro scientists and said they should not lose hope. “I see disappointment on your faces. There is no need to get dejected. We have learnt a lot,” PM Modi said. “These are moments to be courageous, and courageous we will be! We remain hopeful and will continue working hard on our space programme,” he told Isro scientists.

At 3.59 am, Isro in a tweet said Prime Minister Narendra Modi will address the nation at 8am from Isro’s control centre.