TSPSC Food Safety Officers Recruitment 2020 Notification Vacancies Apply Online Application @tspsc.gov.in

TSPSC Recruitment Notification for Food Safety Officer 36 Vacancies Apply Online Application @tspsc.gov.in : TSPSC Food Safety Officer Detailed Notification 2020 TSPSC Food Safety Officer Online Application 2020 Started @tspsc.gov.in, Get Apply Link Here, Recruitment against 36 vacancies TSPSC Food Safety Officer Recruitment 2020 Notification is out. Candidates can check the direct link of TSPSC Food Safety Officer Recruitment 2020 notification pdf, TSPSC Recruitment 2020  Exam date, Eligibility, Application form, Last date for Apply Online online application details in this page.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

TSPSC FSO Notification 2020 | 36 Telangana Food Safety Officer Vacancies
 Online Applications are invited  from qualified candidates through the proforma. Application to be made available on Commission’s WEBSITE (www.tspsc.gov.in) to the post of Food Safety Officer in The Director, Institute of Preventive Medicine Public (Health) Laboratories & Food ( Health) Administration and Greater Hyderabad Municipal Corporation in the State of Telangana.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Important dates:

  1. Submission of ONLINE Applications from Dt.06/01/2020
  2. Last date for submission of ONLINE applications Dt. 25/01/2020. 
  3. The payment of Fee will not be accepted after 11:59 P.M of last date for submission.
  4. Hall Tickets can be downloaded 07 days before commencement of Examination

Name of the Post                    No. of Vacancies
                                                       
Food Safety Officer in IPM         10
Food Safety Officer in GHMC   26
TOTAL vacancies                     36


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 6 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు..
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు ఖాళీల సంఖ్య: 36
విభాగాల వారీగా ఖాళీలు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)-10
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-26

అర్హతలు..
అభ్యర్థులు డిగ్రీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) పీజీ డిగ్రీ (కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (మెడిసిన్) అర్హత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం..
రాతపరీక్ష (ఆన్‌లైన్/ఓఎంఆర్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫీజు..
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.80 కలిపి మొత్తం 280 చెల్లించాలి. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు (18-34 వయసు) పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నిరుద్యోగులకు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

రాతపరీక్ష విధానం.
మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. (పేపర్-1, పేపర్-2)
ఒక్కో పేపర్‌లో 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
పేపర్-1లో : జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి, పేపర్-2లో అభ్యర్థికి సంబంధించిన విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పేపర్-1 పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో, పేపర్-2 పరీక్ష కేవలం ఇంగ్లిష్‌ మధ్యమంలోనే ఉంటుంది.

పే స్కేలు..
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.28,940-రూ.78,910 పేస్కేలు ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.

EDUCATIONAL QUALIFICATIONS:

  1. Applicants must possess the qualifications from a recognized University/ Institution 
  2. Aspirants must have passed a degree in Food Technology or Dairy Technology or Biotechnology or Oil Technology or Agriculture Science or Bio-Chemistry or Veterinary Sciences or Microbiology or Master’s degree in chemistry or Degree in Medicine from a recognized university or Any other equivalent qualification notified by the central government can submit the applications.

Age Limit:
Lower Age Limit: 18 Years
Upper Age Limit: 34 Years

The age relaxation in the maximum age limit is applicable for Ex-serviceman up to 3 years, 5 years for SC/ST and BC contenders, 10 years for physically handicapped persons, and 5 years based on the length of regular service for Telangana State Government Employees.

Application Fee:
For General Candidates: Rs. 280/-
Reserved Community Candidates: No fee

How to Apply

  1. Visit Telangana State Public Service Commission website https://www.tspsc.gov.in.
  2. At the notifications section, you will get the TSPSC Food Safety Officer Recruitment Advertisement.
  3. Eligible Candidates can complete the one-time registration process.
  4. Fill the Application by Using OTR.
  5. Enter the fee payment gateway to pay the application fee.
  6. Take a hard copy of the applications for future reference.

Submission of ONLINE Applications from Dt.06/01/2020
Last date for submission of ONLINE applications Dt. 25/01/2020.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});



TSPSC Food Safety Officer Detailed Notification 2020
TSPSC Official Website
Apply Online TSPSC Food Safety Officers 2020